పోస్టల్ బ్యాలెట్ పత్రాల పంపిణి సక్రమంగా జరగాలి: కలెక్టర్

పోస్టల్ బ్యాలెట్ పత్రాల పంపిణి సక్రమంగా జరగాలి: కలెక్టర్

JN: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా పోస్టల్ బ్యాలట్ పత్రాలు సరిగ్గా పంపిణి జరగాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పోస్టల్ బ్యాలట్ పంపిణి, నిర్వహణ గురించి అధికారులతో గూగుల్ మీటింగ్ ద్వారా రివ్యూ చేశారు. మొదటి విడత పోలింగ్ జరిగే మండలాల్లో ఈ నెల 9వ తేదీన MPDO కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ కేంద్రంకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.