VIDEO: భారీ కొండచిలువ కలకలం

VIDEO: భారీ కొండచిలువ కలకలం

MULG: గోవిందరావుపేట మండలం దుంపల్లిగూడెం సమీపంలోని శ్మశానవాటిక ప్రాంతంలో రైతులు భారీ కొండచిలువను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు కొండచిలువను చాకచక్యంగా పట్టి సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపరీ పీల్చుకున్నారు.