నేడు వెదురుకుప్పంలో పవర్ కట్

నేడు వెదురుకుప్పంలో పవర్ కట్

CTR: వెదురుకుప్పం మండలంలోని కొన్ని ప్రాంతాలలో ఇవాళ 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు మండల ప్రజలకు సూచించారు. మండలంలోని జక్కిదొన, నల్లవెంగనపల్లి, పచ్చికాపల్లం, మాంబేడు, దేవళంపేట పరిధిలో విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ లైన్లలో విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందితో కలిసి మరమ్మతు పనులు చేపట్టనున్నారు.