VIDEO: 'ఎస్సైపై చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'ఎస్సైపై చర్యలు తీసుకోవాలి'

BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో ఎస్సై శ్రావణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ సాద రాములు కుటుంబం అంబేద్కర్ విగ్రహం ముందు ప్లకార్డులతో ఇవాళ నిరసన చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన టూ వీలర్‌ను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.