ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
BDK: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం శుభకరమని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. ఆదివారం భద్రాచలం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (DRDA) ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పేరిట చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ ఛైర్మన్ పొదెం వీరయ్య, ఎమ్మెల్యే తెల్లం హాజరయ్యారు.