నేడు పిచ్చాటూరులో ఎమ్మెల్యే ఆదిమూలం పర్యటన
తిరుపతి: పిచ్చాటూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అంగన్వాడీ టీచర్స్‌కు కొత్త మొబైల్స్ పంపిణీ చేయనున్నట్లు సీడీపీఓ సౌభాగ్యమ్మ తెలిపారు. అనంతరం మినీ సెంటర్స్ అప్డేడేషన్ సర్టిఫికెట్స్‌కు ఇవ్వడం జరుగుతుందన్నారు.