'అంత దూకుడు వద్దు'.. అభిషేక్‌పై అశ్విన్ ఫైర్

'అంత దూకుడు వద్దు'.. అభిషేక్‌పై అశ్విన్ ఫైర్

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ స్పిన్నర్ అశ్విన్ మండిపడ్డాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అభిషేక్ బ్యాటింగ్ తీరు ఏమాత్రం బాగోలేదని అభిప్రాయపడ్డాడు. అంత దూకుడు ఏమాత్రం పనికిరాదని పేర్కొన్నాడు. అయితే, 'అభిషేక్ మంచి బ్యాటర్, కానీ ప్రస్తుతం ఎందుకో తడబడుతున్నాడు' అని చెప్పాడు. ఈ విషయంలో కోచ్, కెప్టెన్ అతడితో మాట్లాడి తగిన సూచనలు చేయాలని సూచించాడు.