యువత సెల్‌ఫోన్ మత్తును వీడాలి: సీఐ లతీఫ్
SDPT: యువత సెల్‌ఫోన్ మత్తును వీడి, క్రీడాలపై ఎక్కువ శ్రద్ద పెట్టాలాని తోగుట సీఐ లతీఫ్ సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని తోగుట మండల కేంద్రంలో యువతకు రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పటేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవలన్నారు. రన్నింగ్‌లో గెలుపొందిన ప్రకాష్ యాదవ్‌కు అభినందనలు తెలిపారు.