'వేడుకలకు పక్కగా ఏర్పాట్లు చేయాలి'

'వేడుకలకు పక్కగా ఏర్పాట్లు చేయాలి'

VZM: ఆగస్టు 15వ తేదిన నిర్వహించే 79వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లుపై కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పక్కగా పూర్తి చేయాలని సూచించారు.