నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ రాష్ట్రంలోనే జిల్లాకు అత్యధికంగా వడ్డీ లేని రుణాల కేటాయింపు : కలెక్టర్
★ నోములలో ఇందిర్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన MLA వేముల వీరేశం
★ కేంద్రం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని నకిరేకల్‌లో నిరసన చేపట్టిన ప్రజాసంఘాలు
★ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేలో 33 మంది అర్జీదారులను స్వీకరించిన SP శరత్ చంద్ర