VIDEO: విభేదాలు ఇప్పట్లో తగ్గేలా లేవు

WGL: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో విభేదాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. శనివారం ఇన్‌చార్జ్ జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఒకవైపు సమావేశం నిర్వహిస్తే, మరోవైపు కొండా మురళీ హనుమకొండలోని రాంనగర్ నివాసంలో తూర్పు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.