VIDEO: తడ్కల్ ఉప సర్పంచ్‌గా భగవాన్ సమీర్
SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామ ఉపసర్పంచ్‌గా భగవాన్ సమీర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నిక చేతులు ఎత్తే విధంగా ఎన్నిక నిర్వహించామని రిటర్నింగ్ అధికారి గుండు హనుమండ్లు తెలిపారు. అనంతరం ఎన్నికైన ధ్రువపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలిశాల సుగుణ మల్లారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి ఉన్నారు.