హాస్టల్స్‌లో బ్రేక్ ఫాస్ట్ బంద్.!

హాస్టల్స్‌లో బ్రేక్ ఫాస్ట్ బంద్.!

HYD: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రభావం కారణంగా HYD ఐటీ కారిడార్ హాస్టల్స్‌కు కమర్షియల్ LPG సిలిండర్ల కొరత ఏర్పడింది. దీంతో 75 శాతం కమర్షియల్ సిలిండర్ల సరఫరా పడిపోయింది. ఈమేరకు ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ఒక అలర్ట్ జారీ చేసింది. హాస్టల్స్‌లో టీ, కాఫీ, బ్రేక్ ఫాస్ట్ ఉండవని ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని హాస్టల్స్‌లో ఉండే వాళ్లకు సూచనలు చేసింది.