కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ చిన్నబాకరపురంలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి
✦ రేపు ఖాజీపేటలో మండల సర్వసభ్య సమావేశం:ఎంపీడీవో దివిజ
✦ రేపు పులివెందులలో మాజీ సర్పంచులకు ఆత్మీయ సన్మానం: ఎంపీ అవినాష్
✦ ప్రొద్దుటూరుకు 2 కోర్టులు మంజూరు: రాష్ట్ర న్యాయశాఖ