'ఫార్ములా ఈ-రేసు.. KTR సొంత నిర్ణయం'

'ఫార్ములా ఈ-రేసు.. KTR సొంత నిర్ణయం'

TG: ఫార్ములా ఈ-రేసుకు సంబంధించిన ACB ఫైనల్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ-రేసు నిర్వహించాలన్నది KTR సొంత నిర్ణయమని తెలిపింది. ఫార్ములా ఈ- రేస్ వెనక క్విడ్‌ప్రోకో జరిగిందని పేర్కొంది. BRSకు రూ.44 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ అందాయని.. ట్రైపార్టీ అగ్రిమెంట్‌కు ముందే BRSకు ఈ-బాండ్స్ చెల్లించినట్లు ప్రస్తావించింది.