'RMP వైద్యులను ప్రభుత్వం గుర్తించాలి’

'RMP వైద్యులను ప్రభుత్వం గుర్తించాలి’

KDP: RMP ప్రథమ చికిత్సా కేంద్రాలను ప్రభుత్వం గుర్తించాలని వేంపల్లి వైద్యులు డిమాండ్ చేశారు. గురువారం వారు పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవిని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం RMP వైద్యులను గుర్తించి, గుర్తింపు సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. తగిన భద్రత కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రవి పేర్కొన్నారు.