ప్రతి నెల చివరి శనివారం ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

ప్రతి నెల చివరి శనివారం ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

NRPT: ప్రతి నెల చివరి శనివారం దివ్యాంగుల కొరకు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు అందించారు. దివ్యాంగులతో ఆత్మీయంగా మెలగాలని అన్నారు.