కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ గుడివాడలో రైల్వే గేట్లపై ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన MLA రాము
➢ జిల్లాలో విద్యార్థులకు సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించిన శక్తి టీం
➢ కంకిపాడులో రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న MLA బోడె
➢ నాగాయలంక మండల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం: MLA బుద్ధప్రసాద్
➢ విజయవాడలో ఇంటి నుంచి వెళ్లిపోయిన 9వ తరగతి అబ్బాయి, 8వ తరగతి అమ్మాయి