రష్మికకు డబుల్ రెమ్యూనరేషన్
రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా ఈ నెల 7న విడుదల కాబోతున్న మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రెమ్యూనరేషన్ లేకుండానే ఈ మూవీకి రష్మిక OK చెప్పింది. యువతకు కనెక్ట్ అయ్యే ఈ మూవీ రిలీజయ్యాక ఆమెకు డబుల్ రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నాం’ అని తెలిపారు.