ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోలగట్ల ప్రెస్ మీట్

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోలగట్ల ప్రెస్ మీట్

VZM: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి జిల్లా కేంద్రంలోని గంట స్తంభం వద్ద శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. సేకరించిన సంతకాలతో గవర్నర్‌ను కలిసి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలిపారు.