సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

KMR: లింగంపేట మండలం ముంబాజిపేటకు చెందిన బాధితుడు రాకేశ్‌కు రూ.38 వేల విలువైన సీఎం సహాయ నిధి చెక్కును కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. బాధితుడు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేశ్, సురేందర్, పరశురాం, దుర్గా దాస్, శంకర్, సర్దార్, ప్రకాశ్, దేవీ సింగ్, వెంకటరామ్ పాల్గొన్నారు.