తహసీల్దారుగా స్వామి బాధ్యతల స్వీకరణ

తహసీల్దారుగా స్వామి బాధ్యతల స్వీకరణ

SDPT: గజ్వేల్ తహసీల్దారుగా స్వామి భాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట రూరల్ తహసీల్దార్ గా పని చేస్తున్న స్వామిని గజ్వేల్ తహసీల్దారుగా బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ హైమావతి బదిలీ చేయగా, గురువారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.