ఈనెల 16న కౌటాల కంకలమ్మ జాతర

ఈనెల 16న కౌటాల కంకలమ్మ జాతర

ASF: కౌటాల మండలంలోని కంకలమ్మ జాతరను ఈనెల 16న నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు రాపాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ రావుకు కంకలమ్మ జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కంకలమ్మ జాతరకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.