గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

కృష్ణా: జిల్లాలోని గృహ నిర్మాణాల పూర్తి అత్యంత ప్రాధాన్యతాంశంగా భావించి, లబ్ధిదారులను ప్రోత్సహించి, గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో హౌసింగ్ పీడీ, ఇంజనీరింగ్, ఎంపీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. PMAY గృహా నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు.