HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై TG ప్రభుత్వం చర్చలు సఫలం
✦ KTR 100 కోట్ల దావా.. బండి సంజయ్‌కు నోటీసులు
✦ యూరియా వినియోగించని రైతులకు ప్రోత్సాహకాలు: CBN
✦ ప్రైవేటు ఆస్పత్రులలో NTR వైద్య సేవలు బంద్
✦ AP: IAS, IPS అధికారుల బదిలీ
✦ బీహార్‌లో రూ.36వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు
✦ 'ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా సిరాజ్