ధర్మారం సర్పంచ్‌గా రాజేశ్వరి గెలుపు

ధర్మారం సర్పంచ్‌గా రాజేశ్వరి గెలుపు

PDPL: ధర్మారం గ్రామ సర్పంచ్‌గా దాగేటి రాజేశ్వరి విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థి మేడవేణి పుష్పలతపై వంద పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. ఈ విజయం పట్ల అభిమానులు, గ్రామస్థులు సంబరాలు జరుపుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి, మౌలిక సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు.