మాజీ మావోయిస్టు నేత మల్లా రాజిరెడ్డి పర్యటన

మాజీ మావోయిస్టు నేత మల్లా రాజిరెడ్డి పర్యటన

PDPL: మాజీ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు మల్ల రాజిరెడ్డి మంథని ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన స్వగ్రామం చేరుకొని బంధువులు, కుటుంబ సభ్యులు సన్నిహిత మిత్రులను కలిసి పలు విషయాలపై ముచ్చటించారు. వారి యోగక్షేమాలను తెలుసుకోవడంతో పాటు ప్రాంతీయ పరిస్థితులు, వ్యక్తిగత విషయాలు, పాత జ్ఞాపకాలు గురించి చర్చించుకున్నారు.