నేటి నుంచి లీగల్ మెట్రాలజీ వారోత్సవాలు

నేటి నుంచి లీగల్ మెట్రాలజీ వారోత్సవాలు

NZB: ఇందూరు వినియోగదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి జూన్ 3 వరకు లీగల్ మెట్రాలజీ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు అనిల్, ప్రవీణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమానికి వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి హాజరై పోస్టర్లను ఆవిష్కరించారు.