VIDEO: ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
ASF: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాంకిడి మండల కేంద్రంలో పోలీసులు బుధవారం సాయుధ బలగాల పోలీసులతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. SI మహేందర్ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ నాయకులు, ప్రజలు పోలీసులకు తప్పకుండా సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్‌ను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని ఆయన సూచించారు.