VIDEO: స్థానికుల సహాయంతో రెస్క్యూ చేశాం: DSP

VIDEO: స్థానికుల సహాయంతో రెస్క్యూ చేశాం: DSP

AKP: దేవరాపల్లి-అనంతగిరి రెవెన్యూ, పోలీసుల సిబ్బంది సహకారంతో సరియా జలపాతం వద్ద గెడ్డలో చిక్కుకున్న 31 మందిని రక్షించామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు. విశాఖ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో జలపాతం వద్ద ఇరుక్కుపోయారు. 112కి ఫోన్ చేయండంతో స్థానికుల సాయంతో రెస్క్యూ చేసి వారిని కాపాడామన్నారు.