VIDEO: రైస్ మిల్లులను తనిఖీ చేసిన ఆర్డీవో సాయి ప్రత్యూష

VIDEO: రైస్ మిల్లులను తనిఖీ చేసిన ఆర్డీవో సాయి ప్రత్యూష

SKLM: గార మండలం శ్రీకూర్మం లో పలు రైస్ మిల్లులను ఆర్డీవో సాయి ప్రత్యూష తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ చక్రవర్తితో పాటు కలిసి తనిఖీ చేసిన ఆమె మాట్లాడుతూ.. ధాన్యం నిలువలు సక్రమంగా ఉండాలని ఆదేశించారు. ట్రక్ షీట్, మిల్లర్ల లాగిన్ ధర అంశాలపై నిశితంగా పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ఎటువంటి అవకతవకలు లేకుండా చూడాలని అన్నారు.