సర్పంచ్ ఎన్నికలు.. తల్లిపై కుమార్తె విజయం

సర్పంచ్ ఎన్నికలు.. తల్లిపై కుమార్తె విజయం

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కోరుట్ల మండలంలోని తిమ్మయ్యపల్లెలో తల్లిపై కుమార్తె గెలుపొందారు. కాంగ్రెస్ బలపరిచిన పల్లపు సుమలత ఆమె తల్లి గంగవ్వపై 91 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.