'స్ఫూర్తివంతంగా మేడే నిర్వహిస్తాం'

'స్ఫూర్తివంతంగా మేడే నిర్వహిస్తాం'

SKLM: మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను స్ఫూర్తివంతంగా నిర్వహించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి పిలుపునిచ్చారు. ఆమదాలవలసలో వ్యవసాయ మార్కెట్ యార్డులో సీఐటీయూ మండల విస్తృత సమావేశం బుధవారం జరిగింది. ధరల పెరుగుదల, అవసరాలు దృష్టిలో పెట్టుకొని కనీస వేతనం నెలకు రూ.26,000లుగా నిర్ణయించి అమలు చేయాలన్నారు.