వైభవంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పల్లకి సేవ

వైభవంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పల్లకి సేవ

NLR: దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి పల్లకి సేవ ఉత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి, ప్రధాన అర్చకులు రఘు స్వామి నేతృత్వంలో జరిగిన ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి రాహుకాలం పూజలు వైభవంగా జరిగాయి. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు.