VIDEO: భారీ కాన్వాయ్‌తో పర్యటించిన ఎమ్మెల్యే
MBNR: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలో మంగళవారం భారీ కాన్వాయ్‌తో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా మండలాలలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఆయన ప్రజలను పలకరిస్తూ ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పర్యటనతో గ్రామాలలో ఉత్సాహం నింపారు.