Groww రికార్డ్.. మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లు

Groww రికార్డ్.. మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లు

ఫిన్ టెక్ సంస్థ గ్రో(Groww) స్టాక్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ భారీగా పెరిగి రూ.లక్ష కోట్లు దాటింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అయిన తర్వాత గ్రో షేర్ విలువ వరుసగా 4వ రోజూ లాభాల్లో దూసుకుపోతోంది. ఇవాళ ఒక్కరోజే గ్రో షేర్ విలువ మరో 10% పెరిగింది. ఇది దేశీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ఓ అరుదైన మైలురాయిగా నిలిచింది.