సన్యా బోటక్ మ్యాచింగ్ సెంటర్ ప్రారంభించిన రాజేష్
KKD: కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో సంధ్య బోటిక్ మాచింగ్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తుని నియోజవర్గ సీనియర్ నాయకులు యనమల రాజేష్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ అక్కంరెడ్డి రమేష్, చింతంనిడి అబ్బాయి గాడి రాజబాబు, దంతులూరి చిరంజీవి రాజు, తదితరులు పాల్గొన్నారు.