దేశభక్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్

దేశభక్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్

KRNL: ప్రతి పౌరుడు దేశభక్తిని కలిగి ఉండాలని, దేశాభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన హర్ ఘర్ తిరంగా క్యాండిల్ లైట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు దేశభక్తి నినాదాలు చేస్తూ మువ్వన్నెల జెండాలను చేతబట్టారు.