VIDEO: సూర్య దేవాలయానికి పల్లకి అందజేత
E.G: గోకవరం మండలంలో నిర్మాణంలో ఉన్న సూర్యభగవానుడి ఆలయానికి నూతన పల్లకిని భక్తుడు దివిలి వీరబ్రహ్మం అందజేశారు. తన చేతులతో తయారు చేసిన పల్లకిని వ్యవస్థాపకుడు బాట సాయిబాబాకు ఇచ్చారు. అనంతరం గ్రామ పెద్దలు, మహిళా భక్తులు పల్లకిని ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తి వాతావరణాన్ని సృష్టించారు.