శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న AJC సంధ్యారాణి

శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న AJC సంధ్యారాణి

WGL: నర్సంపేట రైతు వేదికలో సోమవారం డివిజన్‌ స్థాయి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకుల కోసం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా AJC కలెక్టర్ సంధ్యారాణి హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో విధులు నిర్వహించే నిర్వాహకులకు ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు వివరించారు, వరి ధాన్యం తేమ 17 % తక్కువ ఉండవద్దని సూచించారు.