'అక్రమ వలసదారులను తక్షణమే భారత్ నుండి పంపించాలి'

'అక్రమ వలసదారులను తక్షణమే భారత్ నుండి పంపించాలి'

KMM: జిల్లాలో అక్రమ వలసదారులను గుర్తించి తక్షణమే భారత్ నుండి పంపించాలని BJP జిల్లా నాయకులు బండారు నరేష్ డిమాండ్ చేశారు. ఈమేరకు BJP ఆధ్వర్యంలో సోమవారం కొణిజర్ల సబ్ ఇన్స్పెక్టర్, మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. చట్టవిరుద్ధంగా భారత్‌లో నివసిస్తున్న అక్రమ వలసదారుల గుర్తింపు, వారిని స్వదేశానికి పంపించే ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు.