ఆదర్శ పాఠశాలగా రుద్రారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

SRD: పటాన్‌చెరు నియోజకవర్గంలో రుద్రారం గ్రామం 16 కోట్ల సీ.ఎస్.ఆర్ నిధులతో ఆదర్శ పాఠశాలను తీర్చిదిద్దబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచిత విద్యను అందిస్తామని ఆయన సూచించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.