వైద్య రంగాన్ని చంద్రబాబు నాశనం చేశారు: బొత్స

వైద్య రంగాన్ని చంద్రబాబు నాశనం చేశారు: బొత్స

AP: మాజీ సీఎం జగన్ ఎంతో తపించి మెడికల్ కాలేజీలు తీసుకొస్తే.. వాటిని చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బొత్స నేతృత్వంలో వైసీపీ బృందం గవర్నర్ నజీర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. విద్య, వైద్య రంగాలను చంద్రబాబు సర్వనాశనం చేశారని విమర్శించారు.