ఈర్లదిన్నె సర్పంచ్‌గా వెంకటమ్మ గెలుపు

ఈర్లదిన్నె సర్పంచ్‌గా వెంకటమ్మ గెలుపు

WNP: అమరచింత మండలం ఈర్లదిన్నె గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారు చుక్క వెంకటమ్మ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి మేకల వెంకటమ్మపై ఆమె 382 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మండలంలో 12 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, 2 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 8 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.