రేపే భారత్ vs ఇంగ్లండ్ సెమీస్ ఫైట్

రేపే భారత్ vs ఇంగ్లండ్ సెమీస్ ఫైట్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా రేపు వాంఖడే స్టేడియం వేదికగా రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, ఇంగ్లండ్ జట్లు ఈ మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడబోతున్నాయి. టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. జియోహాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో లైవ్ చూడవచ్చు.