VIDEO: 'తొర్రూరు మున్సిపాలిటీని దత్తత తీసుకుంటా'
MHBD: తొర్రూరు మున్సిపాలిటీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్ధానిక MLA యశస్వీని రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ మేరకు 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తూనం శ్రావణ్ కు మద్దతుగా ప్రచారం చేశారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రానున్న రోజులో తొర్రూరు మున్సిపాలిటీని దత్తత తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.