స్పీకర్‌కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క

స్పీకర్‌కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క

వికారాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం మంత్రి సీతక్క హైదరాబాద్లోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆప్యాయతకు, ప్రేమానురాగాలకు రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. ఈ పండుగ మనమంతా ఒకరికొకరు రక్షణగా ఉండాలని గుర్తు చేస్తుందని వారు పేర్కొన్నారు.