'ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే'

ప్రకాశం: శనివారం మధ్యాహ్నం ఒంగోలు నగరంలోని VKB హోటల్ నందు VEGA SRI షాప్ యొక్క గోల్డ్ మరియు డైమండ్స్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డైమండ్ నగలను పరిశీలించారు. అనంతరం మీడియతో మాట్లాడారు.