VIDEO: 'ఫీజుల దోపిడిని అరికట్టేందుకు చట్టం తేవాలి'

SRD: జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాల ఫీజుల దోపిడీ రోజురోజుకు పెరుగుతున్నాయి అని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తకాలు వేళల్లో ఫీజులు లక్షల్లో ఉంటే పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టేదెలా అని ప్రశ్నించారు. వీధి దోపిడీ అరికట్ట కుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.