కాసేపట్లో అంత్యక్రియలు.. అనుమానంతో ఫిర్యాదు
SRD: కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో శ్రీనివాస్ భార్య సుచిత్ర గుండెపోటుతో మరణించింది. సోమవారం సంత గ్రామంలోని దారూర్‌ల్ అంత్యక్రియలు చేస్తుండగా మెడపై ఘాట్లు ఉండడంతో బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే కొండాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుచిత్ర శవాన్ని పరీక్షల నిమిత్తం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చడానికి తరలించారు.